ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్ మృతి

📰 Generate e-Paper Clip

 

– గత నెల 26న ప్రయాణీకురాలితో ఘర్షణ

– బస్సులో నుంచి ప్యాసింజర్ త్రోయడంతో టైర్ల కింద పడ్డ ప్రవళిక

బందు కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు

హైదరాబాదులోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళాకండక్టర్ ప్రవళిక (24) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత నెల 26వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన బాణోత్ మౌనిక అనే మహిళ.
కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసిన కండక్టర్ ప్రవళిక. తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, కండక్టర్ ప్రవల్లిక ను బస్సు నుంచి కిందకు త్రోసీన ప్యాసింజర్ మౌనిక. దీంతో ఆమె బస్సు వెనుక టైర్ల కింద పడి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఆమెకు చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. *కండక్టర్ ప్రవల్లిక మరణవార్త విన్న తర్వాత కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ప్రవళిక మృతిని నిరసిస్తూ బుధవారం ఖమ్మం రీజియన్లోని ఆర్టీసీ డిపోల్లో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి.ఇప్పటికే కండక్టర్ను బస్సు నుంచి తోసేసిన కేసులో ప్రయాణీకురాలు బాణోత్ మౌనికను అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. *అరెస్ట్ అయిన ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి , ప్రవల్లిక కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా తో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

 

Latest Articles

శ్రీశైలం దేవస్థానంలోనీ బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 3 (పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణం...

స్థానిక పోరుకు కర్నూలు సిద్ధం

కర్నూలు జిల్లా (పొలిటికల్ పవర్):అప్పయ్య. ఎమ్ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో స్థానిక...

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో వర్షంలోను ఆందోళన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రికమాలోత్ అజయ్ నాయక్...

వరద నీటిలో పేదల బతుకులు.. లచ్చాపురం ఎస్సీ కాలనీపై పాలకుల దృష్టి ఎప్పుడు?

పాలకులు మారుతున్నా.. పేదల బతుకులు మారవా? లచ్చాపురం ఎస్సీ కాలనీలో వరద నీటిలో...

నిలువ నీడ కరువు.. తుఫాన్‌ నీటిలో బుచ్చమ్మ బతుకు దుర్భరం!

వర్షపు నీటిలో మునిగిన పూరిల్లు.. విద్యుత్‌ లేదు, వంట చేసుకునే పరిస్థితి...

Related Articles

శ్రీశైలం దేవస్థానంలోనీ బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 3 (పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది. ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం,...

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో వర్షంలోను ఆందోళన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రికమాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి : గార్ల మండల CHC ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సరిపడా మందులను...

వరద నీటిలో పేదల బతుకులు.. లచ్చాపురం ఎస్సీ కాలనీపై పాలకుల దృష్టి ఎప్పుడు?

పాలకులు మారుతున్నా.. పేదల బతుకులు మారవా? లచ్చాపురం ఎస్సీ కాలనీలో వరద నీటిలో మునిగిన ఇళ్లు.. నిలువ నీడ కోసం బాధితుల ఎదురుచూపులు పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: భారీ వర్షాలు కురిస్తే చాలు.. పేదల...
error: Content is protected !!