ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణనల్గోండయెలుగురి జానకమ్మ పార్దేవదేహానికి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి

యెలుగురి జానకమ్మ పార్దేవదేహానికి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ రిపోర్టర్ మొహమ్మద్ జహీరుద్దీన్ నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువ మాజీ వైస్ చైర్మన్, హాలియా మార్కెట్ మాజీచైర్మన్, అనుముల గ్రామ మాజీ సర్పంచ్ మలిగిరెడ్డి లింగారెడ్డి అత్తగారైన ఎలుగూరి జానకమ్మ మంగళవారం రోజు మధ్యాహ్నం సుమారు 12-00 గంటలకు స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తూ వారి స్వగృహం ఎం.ఎల్.ఆర్ వెంచర్ లో కీర్తిశేషులు ఎలుగూరి జానకమ్మ పార్థివదేహానికి పూలమాలవేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, హాలియా మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకట్ రెడ్డి, కర్నా నర్సిరెడ్డి, వడ్డే సతీష్ రెడ్డి, బొమ్మిశెట్టి ఆంజనేయులు, మాధవరం నరేందర్రావు జంపాల దుర్గారావు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!