ePaper
Monday, November 9, 2026
📄 ePaper

రోడ్డు పక్కన  చెత్త డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసన

📰 Generate e-Paper Clip

– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ,  దుర్వాసన వెదజల్ల డంతో ఇబ్బందులు,
– ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్. 10.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని నుంచి పెబ్బేరు వెళ్లే దారిలోగలభీమాకలువప్రక్కనప్రధాన రహదారి పై పట్టణంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనాలు తీసుకొచ్చి అడ్డగోలుగా పడవేస్తున్నారు.ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధంతో నిండిపోయింది. దీంతో ప్రతి రోజు అక్కడే వాకింగ్ కు ప్రజలు వెళ్తుంటారు.దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు, వాహనదారులు ముక్కులు మూసుకొని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
అసలు సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేననిప్రజలు,వాహనదారులుమండిపడుతున్నారు.పట్టణంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనాలు తీసుకొచ్చి అడ్డగోలుగా పడవేస్తున్నారు.దంతో దుర్వాసన వెదజల్లు తోందని, చర్మవ్యాధులు,శ్వాసకోశసమస్యలు,గుండె,కిడ్నీ,ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలపై స్థానికులుఆందోళనచెందుతున్నారనితెలిపారు.భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతోమాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ,  దుర్వాసన వెదజల్లు తోంది.  ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధంతో నిండిపోయింది. దీంతో భక్తులు ఆలయానికి రావాలంటేనే జంకుతున్నా రు. నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాల కు కూడాఆటంకంకలుగుతోందనిఅర్చకులుఆవేదనచెందుతున్నారు.అసలు సమస్యకు కారణం మున్సిపాలిటీనిర్లక్ష్యమేననిభక్తులుమండిపడుతున్నారు. రోజు రోజుకు ప్రజలరద్దీ పెరగనున్నందున, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి శు భ్రం చేయించి, పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు, పాదాచారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  పరిసరాల పవిత్రతను కాపాడాలని వారు కోరారు.ఈ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Latest Articles

టేకులపల్లిలో విజయవంతంగా ‘ప్రజావాణి’.. అర్జీల పరిష్కారానికి అధికారులకు సూచనలు! – ప్రజలు సమస్యల వినతులను సద్వినియోగం చేసుకోవాలి: MPDO శ్రీదేవి

 (పొలిటికల్ పవర్ - టేకులపల్లి ప్రతినిధి: కాకాటి సత్యప్రసాద్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,...

ఘట్‌కేసర్ విజయపురి కాలనీలో కోతుల సైన్యం కట్టడి కావలెను! – అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. లేదంటే ప్రజల భద్రతకే ముప్పు!

(పొలిటికల్ పవర్ - ఘట్‌కేసర్ ప్రత్యేక ప్రతినిధి):ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకుల,...

అశ్వరావుపేటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు  జూపల్లి రమేష్ బాబు...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ  పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ  పొలిటికల్ పవర్...

Related Articles

తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షల నిధులు మంజూరు..

ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో 11 ప్రాంతాల్లో అత్యవసర పనులకు కలెక్టర్ ఆమోదం.... వనపర్తి నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రత్యేక చర్యలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

చలో కొడంగల్‌కు భారీగా తరలివెళ్లిన పామిరెడ్డిపల్లి గ్రామరైతులు, కాంగ్రెస్ నాయకులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి మండలం కొడంగల్‌లో నిర్వహిస్తున్న రైతు మేళా, ఇండస్ట్రియల్...

కొడంగల్‌కు భారీగా తరలివెళ్లిన పామిరెడ్డిపల్లి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు

రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోకు విశేష స్పందన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 9 2026: కొడంగల్‌లో నిర్వహిస్తున్న...
error: Content is protected !!