ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య కూతురు వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన -డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య & మహాదేవి ఆహ్వానం మేరకు వారి కూతురు సుష్మ వివాహ వేడుక వనపర్తి పట్టణంలో ఆర్ జి గార్డెన్ లో జరిగింది. ఇట్టి వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి హాజరై సుష్మ& హరి ప్రసాద్ రెడ్డి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ దేవన్న యాదవ్, వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి,వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు ద్వారపోగు విజయ్ బాబు, అబ్దుల్లా, కొండన్న, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!