ePaper
Monday, November 9, 2026
📄 ePaper

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం ఆశ్విజమాసంఆదివారందీపావళిఅమావాస్య  సందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతి హోమం, ఉదయం 6 గంటలకు పీట పూజ,9.గంటలనుండి12.గంటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహామంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం1.గంటకు

ప్రతి అమావాష్య అన్నదాతలు విశ్వనాథం శెట్టి లక్ష్మయ్య శెట్టి కొత్తకోట వారి ఆధ్వర్యంలో  అన్నదానకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఆచలగురుఆశ్రమం పీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతూ84లక్షలజీవరాశుల్లోకెల్లామనవజన్మఎంతోఉత్తమమైనదని,మానవులఅధకఆశలోబడిపోరాటంచేసేవాళ్లకుఆశఆనందాన్నిపొందనివ్వదని, అలాంటి సమయంలోప్రతిఒక్కరూఆధ్యాత్మికవైపుఅడుగులు వేయ్యాలని ఆయన అన్నారు.అనంతరం వేదగురువులద్వారా వేదాంతమహాసభా భజనలు సాయంత్రం 6 గంటల వరకు కొత్తకోట,ముమ్మళ్లపల్లి,పెబ్బేర్,కడుకుంట్ల, భూత్కూర్, ఆమడబాకుల, వింజమూరు, ఉంద్యాల, వనపర్తి, చాకలపల్లి, గోపాల్ పేట, భూత్పూర్ గ్రామాల భజన మండలి ద్వారా భజన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆచల గురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడు,అచలపరిపూర్ణవివేకానందధూపం.ఈశ్వర్,మాసన్న,నారాయణ,శంకరయ్య,
కె.కృష్ణయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.

Latest Articles

తీవ్ర దిగ్భ్రాంతి.. కన్నీటి పర్యంతమైన బాధితులు: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బుక్యా సోమ్లా కుటుంబానికి కోరం సురేందర్ పరామర్శ!

 టేకులపల్లి (పొలిటికల్ న్యూస్ 9), పొలిటికల్ పవర్ బ్యూరో: తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం...

రైతుల సభకు మహిళా సంఘాల సభ్యుల తరలింపా?: ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

అంగన్వాడీ కొలువుల రగడ: అర్హులు ఎవరో.. అనర్హులు ఎవరో! లిస్టులు బైటపెట్టిన అధికారులు.. అభ్యంతరాలకు ఆఖరి ఛాన్స్!

గార్ల (మహబూబాబాద్), పొలిటికల్ పవర్ బ్యూరో:మహబూబాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ...

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) నుండి సూర్యాపేట కలెక్టర్‌కు ప్రత్యేక లేఖ:

సూర్యాపేట, పొలిటికల్  పవర్  సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక బ్యూరో:సూర్యాపేట జిల్లా...

Related Articles

రోడ్డు పక్కన  చెత్త డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసన

– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ,  దుర్వాసన వెదజల్ల డంతో ఇబ్బందులు, – ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు, పొలిటికల్...

తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షల నిధులు మంజూరు..

ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో 11 ప్రాంతాల్లో అత్యవసర పనులకు కలెక్టర్ ఆమోదం.... వనపర్తి నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రత్యేక చర్యలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

చలో కొడంగల్‌కు భారీగా తరలివెళ్లిన పామిరెడ్డిపల్లి గ్రామరైతులు, కాంగ్రెస్ నాయకులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి మండలం కొడంగల్‌లో నిర్వహిస్తున్న రైతు మేళా, ఇండస్ట్రియల్...
error: Content is protected !!