పొలిటికల్ పవర్:హైదరాబాద్ బిల్డర్ ఎం ఎం శ్రీనివాస్ రెడ్డి తండ్రి జ్ఞాపకార్థంగా ఎన్నం నాగిరెడ్డి జ్ఞాపకార్థంగా రామాపురం జడ్పీహెచ్ హైస్కూల్లో విద్యార్థులకు బాత్రూం నిర్మాణం రెండు లక్షల రూపాయలు తో నిర్మాణం చేపట్టడం జరిగినది. బాత్రూంలప్రారంభోత్సవానికి ఏఐటియుసి నాయకులు వేముల వెంకట్ రెడ్డి చేతుల మీదుగాఓపెనింగ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి పిడుగురాళ్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వేముల వినోద్ రెడ్డి మరియు రామాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేముల వీర రాఘవ రెడ్డి మరియు గ్రామ పార్టీ నాయకులు ఓట్ల వెంకటేశ్వర్లు ఆకూరి వీర శేఖర్ రెడ్డి గుర్రం నరసింహారావు గుర్రం వెంకటేశ్వర్లుపిల్లి వీరారెడ్డి ఉప్పల వెంకట్రావు మట్ట కాశయ్య వేముల వెంగల్ రెడ్డి మరియు హై స్కూల్ హెచ్ఎం స్కూల్స్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది
0
5
Most Popular
- Advertisment -

