ePaper
Saturday, August 22, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నాపై దాడి, ఐఫోన్‌ చోరీపై మాధురి రాథోడ్‌ ఫిర్యాదు.

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా చేయి చేసుకున్నారని ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వీడియోలు చిత్రీకరించడంతో పాటు ఐఫోన్‌ దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!