ePaper
Saturday, August 22, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*ప్రేమ పెళ్లి పేరుతో యువకుడిని ట్రాప్ చేసి కుచ్చుటోపీ పెట్టిన మహిళ*…

ఆగస్టు 21 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

కడపకు చెందిన ఎస్తర్ రాణి వేంపల్లి మండలం కత్తులూరుకు చెందిన వెంకట ప్రసాద్ రెడ్డికి మధ్య రెండేళ్లుగా నడిచిన ప్రేమ వ్యవహారం…పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.6 లక్షల వరకు వసూలు చేసిందని యువకుడి ఆరోపణ. పులివెందుల వెటర్నరీ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఎస్తర్ రాణి. పెళ్లి బట్టలకు యువకుడితో కలిసి హైదరాబాదులో షాపింగ్ చేసిన ఎస్తర్ రాణి. పొద్దున గండి క్షేత్రంలో పెళ్లి అనగానే పెళ్లి చేసుకుంటే అమ్మ ఉరి వేసుకుంటుందని చెప్పి పోన్ స్విచ్ ఆఫ్ చేసిన కేడీ రాణి. పోలీసులను ఆశ్రయించిన వెంకట ప్రసాద్ రెడ్డి.. కేసు నమోదు చేసుకొని మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వేంపల్లి పోలీసులు..

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!