ePaper
Thursday, September 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం పట్టణం లోని రాపర్తి నగర్ వైయస్‌ఆర్ సర్కిల్ వద్ద ఖమ్మం జిల్లా వైస్సార్ కుటుంబ సభ్యులతో కలిసి

ఘన నివాళులు అర్పించిన ఖమ్మం వైస్సార్ అభిమానులు

ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా వైస్సార్ కుటుంబ అభిమానులు మర్రి శ్రీనివాస్, యర్ర నాగరాజురెడ్డి, ఉడుగు సుధాకర్, నారాపొంగు ఉపేందర్, షేక్ మాదారసాహెబ్, అంకటి దామోదర్, కుంచపు వెంకటేశ్వర్లు, . వెంకటేశ్వర్లు, బత్తుల వీరబాబు, చల్ల కృష్ణ కోర్ని శేఖర్ బోజిరెడ్డి రామ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!