ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.

సెప్టెంబర్ 17:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షట్ పేట్ మండలం చెందారం గ్రామం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెందారం గ్రామపంచాయతీ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన చెందారం సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవన శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Latest Articles

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఉప సర్పంచ్ బొప్పు...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్ పిన్ 9...

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర సర్కిల్ &సబ్ ఇన్స్పెక్టర్లు

పొలిటికల్ పవర్ praతినిధిరెషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్ పిన్ 9...

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్ పేట్ మండలం చందారం గ్రామంలో , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల...

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర సర్కిల్ &సబ్ ఇన్స్పెక్టర్లు

పొలిటికల్ పవర్ praతినిధిరెషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డికీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు...
error: Content is protected !!