ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం.

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.           మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

కీసర సర్కిల్ : జవహర్ నగర్ : గత కొన్నేళ్ల నుంచి చేసిన ప్రయత్నం కారణంగా ఈ ఏడాది చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం అయ్యింది. దాదాపు గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ అధికారులకు ఏర్పాట్లు చేయాలని చేసిన డిమాండ్ కారణంగా ఈ ఏడాది అధికారులు పనులు ప్రారంభించి బుధవారం నుండి వినాయక నిమర్జనం ప్రారంభం చేశారు. ఇప్పటివరకు బాధ్యతలో ఉన్న ప్రతీ కన్వీనర్లకు, కో కన్వీనర్లకు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ కి ప్రతీ ఉత్సవ సమితి సభ్యులకు ధన్యవాదములు.. ఇదే విధంగా మనం అందరం కలిసి మన సంస్కృతీ సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడాలని కోరుతూ… మీ ఉడుత రజినీకాంత్,మేడ్చల్ మల్కాజిగిరి   జిల్లా సీనియర్ నాయకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.

Latest Articles

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఉప సర్పంచ్ బొప్పు...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.సెప్టెంబర్ 17:  పొలిటికల్ పవర్ పిన్ 9...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్ పిన్ 9...

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర సర్కిల్ &సబ్ ఇన్స్పెక్టర్లు

పొలిటికల్ పవర్ praతినిధిరెషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్ పిన్ 9...

Related Articles

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.           మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.మేడ్చల్ మల్కాజిగిరి ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...

error: Content is protected !!