తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.

సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు..లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..
లక్షెట్టిపేట మున్సిపాలిటీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవన శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నరసయ్య వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట్ స్వామి గౌడ్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్. కౌన్సిలర్లు 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ. కౌన్సిలర్. బోడరాజు . ఎండి ఆరిఫ్. చింత అశోక్.కో ఆప్షన్ మెంబెర్స్ మున్సిపాలిటీ ఉద్యోగులు కాంగ్రెస్ నాయకులు. అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

