ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అశ్వారావుపేటలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పరిశీలన!

రింగ్ రోడ్డు సెంటర్‌లో స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు

 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 13)

అశ్వారావుపేట పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ హైస్కూల్ సమీపంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఈరోజు స్థలాన్ని పరిశీలించారు. విగ్రహాల ఏర్పాటుకు అనువైన స్థలం, పరిసరాల పరిస్థితులు, అవసరమైన ఏర్పాట్లపై వారు పరిశీలన జరిపారు. విగ్రహాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Latest Articles

ఆత్మీయ ఆహ్వానం ఆదార్ పార్టీ - ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల...

ఘనంగా సాయి ఎక్సలెంట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు నవంబర్13: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

Related Articles

*మావోయిస్టు ప్రభావం నుంచి అభివృద్ధి వైపు భద్రాద్రి కొత్తగూడెం.. నక్సల్ ముక్త్ భారత్‌పై PIB–జిల్లా పోలీసుల మీడియా సదస్సు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్*2014 నుంచి 2026 వరకు 829 మంది మావోయిస్టుల అరెస్ట్.....

* *నాంపల్లి మండలంలో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* 

* *నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్* *నాంపల్లి మండలంలో కాంగ్రెస్ *పార్టీ* *ఆధ్వర్యంలో మునుగోడు * శాసనసభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి* *రాజగోపాల్ రెడ్డి సహకారంతో* *నిరుపేదలకు సీఎం* రిలీఫ్ ఫండ్ *చెక్కులను నాంపల్లి*...

గిరిజన జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్…

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :మహబూబాబాద్ జిల్లాతెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా రెండవ మహాసభలు పట్టణంలోని...
error: Content is protected !!