ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

డీఎస్పీని సన్మానించిన మున్నూరు రవీందర్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: వనపర్తి పోలీస్ సబ్ డివిజన్ డిఎస్పీగా ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టిన గిరిబాబును శనివారం బిజెపి రాష్ట్ర నాయకుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ తో పాటు న్యాయవాది బాధగౌని విజయ్ గౌడ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన సందర్భంగా అప్పట్లో ఉన్న పరిచయాల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు మున్నూరు రవీందర్ పేర్కొన్నారు. శాంతి పద్ధతుల విషయంలో ముక్క సూటిగా మాట్లాడే పోలీసు అధికారిగా గిరిబాబు పోలీస్ శాఖలో ఎస్ఐ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ ఈరోజు వనపర్తి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!