ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఎపి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఫొటోను పచ్చ బొట్టును

ఎదపై వ్రాసుకున్నా తెలుగుదేశం పార్టీ అభిమాని 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్వ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: వనపర్తి నియోజకవర్గం ఖిల్లా గణపురం మండలం బండారి యాదయ్య మాజీ ఉపసర్పంచ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ ఫోటోను చిహ్నాన్ని ఎదలపై పచ్చబొట్టు రాసుకున్నారు. వారిపై ఉన్న అభిమానాన్ని నిరూపించు కున్నారు. వనపర్తి నియోజకవర్గం సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త పచ్చ బొట్టు తో ఎదపై రాసుకున్నందుకు యాదయ్య ను టిటిడి మాజీ బోర్డు మెంబర్ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహుములు వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొత్తగొల్ల శంకర్ అభినందించారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!