ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జయన్న తిరుమలాపురం గ్రామంలో నూతన గృహప్రవేశాలకు హాజరైన

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో ఆంజనేయులు, బాలయ్య ల నూతన గృహ ప్రవేశాలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై సొంతింటి కల నెరవేర్చుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొజ్జన్న యాదవ్, బాల్ ఈశ్వర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!