ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఎస్ ఐ ఆర్ ఓటర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు డప్పు రాజు పటాన్చెరు నియోజకవర్గం,,,,,, ఓటర్ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను 2002 ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఓటర్ జాబితాలోని అక్రమ ఓటర్ల లిస్టు పై తక్షణమే ప్రక్షాళన చేయాలని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని పటాన్చెరు నియోజకవర్గం లోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామంలో బి ఎల్ వో లు ఇంటింటి విచారణ చేసి పక్కాగా ఎస్ఐఆర్ ప్రక్రియను అమలు చేయాలని ఓడల జాబితా రూపకల్పనలో కీలక పాత్ర పోషించే డీఎల్ఓ లపై తీరుపై ప్రత్యేక దృష్టించాలని బిఎల్వోలు కేవలం కార్యాలను కూర్చొని జాబితా తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర క్షేత్రస్థాయి సర్వే నిర్వహించేలా అధికారులు ఆదేశాలు జారీ చేయాలని మరి పటాన్చెరు నియోజకవర్గంలో వలస కార్మికులు మన పటాన్చెరువు ప్రాంతం మేని ఇండియా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు కూడా బీహార్ ఒరిస్సా ఝార్ఖండ్ అనేక రాష్ట్రాల వారు నివసిస్తున్నారు చిట్కుల్ గ్రామంలో కూడా వివిధ గ్రామాల నుంచి వలస కార్మికులు వచ్చి ఇళ్లలో రెంట్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు అలాంటివాళ్లు వారి సొంత గ్రామాల్లో మరియు చిట్కుల్ గ్రామాల్లో కూడా వారు ఓట్లు ఉన్నాయి అలాంటి ఓట్లను తీసివేయాలని మరియు 2002 హోటల్ జాబితా ప్రకారం వ వారి తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఇక్కడ ఓటర్ లిస్టులో నమోదు ఉంటే వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నవారిని గ్రామస్తులకు ఓట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బి ఎల్ వో లో పకడ్బందీగా హోటల్ జాబితా నిర్వహించాలని బాస్ గ్రామంలో కాకుండా ఊరిని వదిలి ఇస్నాపూర్లో ముత్తంగిలో వివిధ కాలనీలో వేరే ఊర్లో ఉన్న వారు పేర్లు కూడా చిట్కుల్ గ్రామం లిస్టులో ఉన్నాయి అలాంటి వారి పేర్లను తొలగించాలి స్థానికంగా 30 సంవత్సరాలుగా మన గ్రామంలో నివసిస్తున్నటువంటి వారు పేరు జాబితాను మాత్రమే చాలా పకడ్బందీగా ఉన్నారా లేరా ఒకే ఇంటి నెంబర్ పైన చిట్కుల్ గ్రామంలో 50 ఓట్లు ఉన్నాయి అలాంటివారిపై దృష్టి పెట్టి దొంగ ఓట్లనును నివారించే లాగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునడప్పు రాజు అధికారులను కోరారు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!