ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బెడ్ సైడ్ కార్మికుల వేతనాల దోపిడి , విధులకు హాజరు ఉన్న గై హాజరు పెట్టి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న……. జనగామ ప్రభుత్వ ఆస్పటల్ ఏజెన్సీ ::::::: SPS రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య

 

జనగామ మాతృ శిశు కేంద్రం MCH నందు ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య పాల్గొని మాట్లాడుతూ………

తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికులు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ ల శ్రమదోపిడి లకు పాల్పడుతూ కార్మికులను వివచిత చూపిస్తున్నారు అని ఖండించారు లేబర్ యాక్టివ్ ప్రకారం ప్రతి కార్మికుడు ఎనిమిది గంటల పని విధానం చెయ్యాలిగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చిన ఇక్కడ జనగామ గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ సైడ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నారు.

ఇక్కడ అధికారి ఎవరు ? ఏజెన్సీ నడిపించే దళారి ఎవరు ? కొమ్ము కాస్తున్న…… పై అధికారులు ఎవరూ అనేదానిమీద ఆధారాలతో ఆరోగ్య శాఖ మంత్రి , హెల్త్ కమిషనర్ ,

హెల్త్ DME గారికి SPS రాష్ట్ర కమిటీ తరఫున మెమోరండం ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు.

కార్మికుల పక్షాన ఎవరు ఎవరు దుర్మార్గపు చర్యలకు పాల్పడిన సహించేది లేదు అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ దూయబట్టారు.

హాజరు శాతంలో అవకతోకలు , పని విధానంలో వివక్షత జిల్లా అధికారులు మరియు ప్రభుత్వ ఆస్పటల్ సూపర్డెంట్ అధికారులు ధోరణి ఏమిటో తెలియడం లేదు అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ ఆవేదన వ్యక్తుపరిచారు.

కార్మికుల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా నూతన జిల్లా కమిటీ ఎన్నిక చేసినారు.

జిల్లా అధ్యక్షులు :: E. రఘు

జిల్లా ప్రధాన కార్యదర్శి ::: G. అజయ్

జిల్లా ఉపాధ్యక్షులు ::: 1. E. స్వామి , N. కవిత

జిల్లా సహాయ కార్యదర్శి :::1. E. బాలరాజు , D. ఉప్పలయ్య , స్వప్న

జిల్లా కోశాధికారి ::: B. రూతు

జిల్లా ప్రచార కార్యదర్శి ::: 1.B. సునీత , A. స్వప్న

జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ :::: 1. Ch. అనుష , 2. సుశీల

కమిటీ సభ్యులు :::: బాలమణి , కాంతమ్మ, సరిత , సిద్దల్, రాజు, తదితలను

రాష్ట్ర కమిటీ సారథ్యంలో మరియు స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ కార్మికుల సమక్షంలో ఎన్ని కోవడం జరిగింది.

రాష్ట్ర కమిటీ మేరకు రాబోయే కార్యచరణకు అందరూ సిద్ధంగా ఉండాలి అని రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ పిలుపునిచ్చినారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

చిన్న బోస్క నరేష్

రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు

మరియు హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Latest Articles

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

టిపిసిసి ఎస్సి సెల్ కమిటీ రద్దు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ...

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!