*బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్*

– పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ చెన్నై బ్యూరో.
బలనిరూపణకు అవసరమైన మెజార్టీకన్నా అధికంగా విజయ్‌కు మద్దతు
*• విజయ్‌కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు*
*• అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో పెరిగిన బలం*
*అసెంబ్లీలో విజయ్‌కు మద్దతు తెలిపిన సభ్యులు:*
• టీఎంసీ – 106
• కాంగ్రెస్ – 5
• సీపీఐ – 2
• సీపీఎం – 2
• వీసీకే – 2
• ఐయూఎంఎల్ – 2
• ఏఎంఎంకే – 1
*• అన్నాడీఎంకే షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు*
*విజయ్‌కు వ్యతిరేకంగా:*
– డీఎంకే, ఏఐఏడీఎంకే- పళనిస్వామి వర్గం, పీఎంకే
తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలందరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
టీవీకే ప్రభుత్వం విశ్వాస ఓటు గెలుచుకుందని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.
