ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నీట్ (యు జి) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీ ప్రకటించిన ఎన్ టి ఏ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

జూన్ 21న పరీక్ష నిర్వహణ అధికారిక ఎన్ టి ఏ ఛానళ్ల సమాచారం మాత్రమే నమ్మాలని సూచన అభ్యర్థులు, తల్లిదండ్రులు పుకార్లను నమ్మవద్దని హెచ్చరిక పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం ఎన్ టి ఏ ద్వారా మాత్రమే విడుదల పేపర్ లీక్ ఆరోపణలతో, మే 3న జరిగిన “నీట్ యూజీ-2026” పరీక్షను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!