ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కుక్కలు, కోతులు, ప్లాస్టిక్ నియంత్రణ లో భాగస్వాములుకండి.

మే 31: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

పర్యావరణ సమస్య అను బాంబు కన్నా ప్రమాదకర మయినది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకొనుటకు పర్యావరణ పరిరక్షణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరకు జిల్లాలోని అన్ని మండల కమిటీలు వేసుకొని.పర్యావరణ పరిరక్షణ లో భాగంగా గ్రామాల నుండి కుక్కలను కోతులను తొలగించుట.ప్లాస్టిక్ నియంత్రించుట మొక్కలు నాటుట పై ప్రజలకు ప్రభుత్వానికి అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.కావున జిల్లా నుండి గ్రామస్థాయి వరకు అన్ని కమిటీలు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు భాగస్వాములు కావలసిందిగా మా యొక్క మనవి. గోళ్ళ రాజమల్లు పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు.గుండం భూమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు.తాళ్ల కుమారస్వామి దండేపల్లి మండల అధ్యక్షులు. తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!