ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య*

 

జూన్ 13 పొలిటికల్ పవర్ మంచిర్యాల కాన్స్టెన్సీ ప్రతినిధి యూసఫ్ ఖాన్

లక్షట్టిపేట మండలం అంకత్ పల్లి గ్రామానికి చెందిన గనవేణి రమేష్ అనే 41 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యం భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుడు గత ఆరు నెలల నుండి నడుము నొప్పితో అవస్థ పడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రులు చూపించి మందులు వాడిన నొప్పి నయం కావడం లేదు. అదే క్రమంలో ఎప్పుడు కుటుంబ సభ్యులతో ఎన్ని మందులు వాడిన నొప్పి నయం కావడం లేదని బాధపడితే కుటుంబ సభ్యులు నచ్చజెప్పినారు. నిన్న ఉదయం మృతుడు ఇంట్లో నుండి బయటకి వెళ్లి ఉదయం 9 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తన ఆచూకీ గురించి బంధువుల ఇండ్లలో చుట్టుపక్కల వెతికిన ఆచూకీ దొరక్క పోవడంతో నిన్న మధ్యాహ్నం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో పాటు అతని ఆచూకీ గురించి వెతుకుచుండగా సాయంత్రం లక్ష్మీపూర్ శివారులోని పంట పొలాల్లో అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలియడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య గనవేని లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది.

Latest Articles

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!