పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో ఇటిక్యాల ఐశ్వర్య పుట్టు చీర వేడుకకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై ఐశ్వర్య ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు చిలక శంకరయ్య ఎం కృష్ణ కుమార్ రెడ్డి సి శ్రీనివాసులు, మాజీ వార్డ్ మెంబర్ మంది రాములు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్ పురెందర్ రెడ్డి, నరేష్ యాదవ్, కే సురేష్, సత్యనారాయణ, కుటుంబ సభ్యులు భాగ్యలక్ష్మి, మనోజ్ కుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
