ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురుకుల సీట్లు సాధించినందుకు సన్మానం చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు పామిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం హాజరు కావడం జరిగింది. ఇట్టి సమావేశంలో విద్యపై ప్రత్యేక దృష్టి చేపడుతున్నట్లు ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రశంసించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ పాఠశాలకు రోజువారీగా వచ్చి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల లో కన్నా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతమైన విద్యా అందిస్తారని విద్యార్థులకు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థులు నలుగురు వివిధ గురుకులాలలో సీట్లు సాధించడం అట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు సన్మానం గ్రామ సర్పంచ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరం కృషిచేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ ఉపాధ్యాయ బృందం యువకులు తల్లిదండ్రులు ఇతరులు పాల్గొన్నారు.

Latest Articles

వినాయకుని కొలువుతో మార్మోగుతున్న వీధులు. 

లంబోదరుడి రాకతో పల్లెపల్లెనా పండుగ వాతావరణం. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న జనసందోహం.పొలిటికల్ పవర్...

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!