ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యునికి బహుమతి ప్రధానం

జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యునికి బహుమతి ప్రధానం

📰 Generate e-Paper Clip

 వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు డి చంద్రయుడు ఇందిరమ్మ ఇల్లు నూతనంగా నిర్మాణం చేపట్టి గురువారం గృహ ప్రవేశం కార్యక్రమంలో జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొని బహుమతి ప్రధానం చేయడం జరిగినది ఈ సందర్భంలో జై భారత్ వాకింగ్ గ్రూప్ గౌరవ అధ్యక్షులు ఎస్ఈశ్వర్, ఉపాధ్యక్షులు రామస్వామి, కోశాధికారి గంగాధర్, ప్రచార కార్యదర్శి లక్ష్మయ్య, సభ్యులు వీర నరసింహ చారి, సుల్తాన్, భాస్కర్, విజయలక్ష్మి ప్రసన్న కుమార్, జబ్బర్ లాల్, లక్ష్మయ్య బాబాయ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!