ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణబీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత...

బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జూన్ 30 2026: నాలుగు రోజుల క్రితం ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా సెక్యూరిటీని తొలగించి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం, ఎలాంటి అధికారం లేకపోయినా, చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సెక్యూరిటీ ఇచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేత, మాజీ పోలీస్ అధికారికి సెక్యూరిటీ ఎలా తొలగిస్తారని, వెంటనే సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేసిన మందకృష్ణ మాదిగ

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!