ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

కప్పల బంధం లాకుల వద్దకు చేరిన గోదావరి జలాలు మంత్రి తుమ్మల చొరవకు హర్షం

📰 Generate e-Paper Clip

గోదావరి తల్లికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేసిన ప్రజలు, నాయకులు

సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆనందం వ్యక్తం

పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని కప్పల బంధం లాకుల వద్దకు గోదావరి జలాలు చేరడంతో మండల ప్రజలు, నాయకులు గోదావరి తల్లికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి, చొరవతో వైరా రిజర్వాయర్‌కు చేరిన గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ఈరోజు సాయంత్రం కల్లూరు మండల పరిధిలోని కప్పల బంధం లాకుల వద్దకు చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగుకు నీటి కొరత నెలకొన్న సమయంలో గోదావరి జలాలు కల్లూరు మండలానికి చేరుకోవడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కప్పల బంధం వద్ద గోదావరి తల్లికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!