ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

హాసిని పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమాలలో పేదలకు అన్నదాన కార్యక్రమం.

📰 Generate e-Paper Clip

 కలసపాడు జూలై 11 పొలిటికల్ పవర్ పిన్ 9 సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని

కలసపాడు మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, గోడి. వినోద్ కుమార్ రెడ్డి, పావనిల కుమార్తె హసీని జన్మదిన సందర్భంగా శనివారం అమగంపల్లె పల్లె సిద్దయ్య గారి మఠం వద్ద ఉన్న బాలమ్మ సత్రం వృద్ధాశ్రమం నందు, మరియు కాశి నాయన మండలం వివేకానంద ఆశ్రమం వృద్ధాశ్రమాలలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా మా కుటుంబం లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వృద్ధా ఆశ్రమముల నిర్వాహకులు చేస్తున్న సేవలను బలపరిచేందుకు ఈ ఇలాంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటామని తెలిపారు. ఈ విధంగా నిర్వహించే వారికి మనమే అండగా ఉండాలని మానవత్వ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోడి .వినోద్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ మానవతా దృష్టి తో తమ కుటుంబాల లో జరుపు కుంటున్న కార్యక్రమాలను. అనాధ పిల్లలకు, వృద్ధులకు, అన్నదాన, వస్త్ర దానం ,చేయడం వల్ల మన సమాజం లో మానవతా విలువలు పెంచుకొని సమసమాజ స్థాపనకు చేయూత ఇచ్చిన వారం అవుతామని గోడి. వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు ఈకార్యక్రమంలో పలువురు నాయకులు బంధువులు స్నేహితులు పాల్గొన్నారు.

Latest Articles

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

Related Articles

కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సంస్మరణ సభ జయప్రదం చేయండి కామనురు శ్రీనివాసులురెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ​కమలాపురం: సిపిఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్...

కాకినాడ లో నిరుద్యోగ యువత ఆందోళన పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి. వయో పరిమితి పెంచాలి. డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్. పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ...

అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న పాత అంబేద్కర్ గురుకులం

పాత గురుకుల పాఠశాలపై నివేదిక పంపి నెలలు గడుస్తున్నా పట్టించుకోని జిల్లా అధికారులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్...
error: Content is protected !!