ePaper
Monday, September 14, 2026
📄 ePaper

సీనియర్ జర్నలిస్ట్ అడపా లచ్చయ్య దొర ను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకురాలు సున్నం లలిత

📰 Generate e-Paper Clip

  1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అడపా లచ్చయ్య దొర మాతృమూర్తి అడపా పుష్పావతి దురదృష్టవశాత్తు అకాల మరణం చెందగా సోమవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి పుష్పావతి చిత్రపటాని పుష్పాంజలి ఘటించిన బిఆర్ఎస్ నాయకురాలు సున్నం లలిత ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబంలో ఆమె లోటు తీర్చలేనిదని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ఈ కష్ట సమయాల్లో ఆ కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించాలని కోరుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో వెటర్నరీ స్టేట్ ప్రెసిడెంట్ మన్యం రమేష్ బాబు,రాచూరుపల్లి వైస్ సర్పంచ్  సోయం మల్లికార్జున్ రావు, రిపోర్టర్ శ్రీధర్, అబ్బులు, టీచర్ సున్నం ప్రసాద్ నాయుడు శ్రీను  తదితరులు పాల్గొన్నారు…

Latest Articles

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

కష్టకాలంలో అండగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

కురసం సింధు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కిడ్నీ సమస్యతో మృతి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా  పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం...

మైలవరంలో ఎన్సీపీ మహిళా శక్తి ప్రదర్శన

మద్దిశెట్టి శామ్యూల్‌కు అండగా నిలిచిన మహిళా కార్యకర్తలు. ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పొలిటికల్ పవర్, మైలవరం, సెప్టెంబర్ 10:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్సీపీ–ఎన్డీఏ మహాకూటమి మహిళా విభాగం...

తిరుమలకుంట ముద్దుబిడ్డ కు ఉస్మానియా వేదికపై డాక్టరేట్ కిరీటం

కష్టపడి చదివి.. పిహెచ్‌డి సాధించి: తిరుమలకుంట గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన డాక్టర్ కొనకళ్ల వరలక్ష్మిచిన్నతనం నుంచే చదువుపై మక్కువ.. పిల్లలకు ట్యూషన్లు చెప్తూ ఉన్నత స్థాయికి!తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం, వరుస ప్రభుత్వ...
error: Content is protected !!