అక్రమంగా మొరం తవ్వకాలు
పట్టించుకోని అధికారులు
జూలై 24: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి చుంచు గిరిధర్
మంచిర్యాల జిల్లా,దండేపల్లి మండలం గూడెం గుట్ట పరిసర ప్రాంతాల్లో గూడెం గుట్టను అక్రమంగా మొరం తవ్వుతున్న పట్టించుకోని అధికారులు.దీనిపై కఠిన చర్య తీసుకోవాలని అధికారులకు అన్ని చెప్పిన కూడా అసలు పట్టించుకోవడం లేదు అన్నారు.ఇకనైనా అధికారు పట్టించుకోని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

