ePaper
Thursday, July 30, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఫ్లాష్ ఫ్లాష్, ఇప్పటి వాతావరణ సమాచారం

జులై 30:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

*జగిత్యాల,మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయి….🌧️

*ప్రస్తుతం కరీంనగర్,పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న వర్షాలు మిగతా ప్రాంతాలు కూడా కవర్ చేస్తాయి..

*తరవాత మానకొండూరు, హుస్నాబాద్,హుజురాబాద్ డివిజన్,శ్రీరాంపూర్,మంథని సైడ్ కవర్ చేస్తాయి…

హన్మకొండ,వరంగల్,భూపాలపల్లి లో మోస్తరు వర్షాలు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!