ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మాజీ ఎంపీ నామాను కలిసిన "తాటి"

మాజీ ఎంపీ నామాను కలిసిన “తాటి”

📰 Generate e-Paper Clip

 

అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ కీలక నాయకులతో కలిసి మర్యాదపూర్వక భేటీ

మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు కొత్తగూడెం పర్యటనలో భాగంగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ కీలక నాయకులు కాసాని చంద్ర మోహన్, డా. భూక్యా ప్రసాద్ రావు, జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, గుడవర్తి వెంకటేశ్వరరావులతో కలిసి నామాతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సుర వెంకటేశ్వర్లు, కురమ సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నం రామకృష్ణ,,మాజీ వైస్ ఎంపీపీ నరుకుల్ల సత్యనారాయణ, వేముల హరీష్, వంకాయలపాటి బాబురావు, హన్మంత్ రావు,గాదె లింగయ్య,సత్తి నాగేశ్వరరావు ,పూనెం సమ్మయ్య,వాసు,రణ్యా నాయక్,మిట్ల నర్సింహారావు, సంకా కృపాకర్  తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!