ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్కలసపాడు మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి దారుణ హత్య...

కలసపాడు మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి దారుణ హత్య…

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర పిన్9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు మండలం కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో
ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన, చిట్టి బోయిన శ్రీనివాసులు అనే వ్యక్తిని తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపి వేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాన్ భాష, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!