ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రజా ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదములతో  1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా శుభాకాంక్షలు
డాక్టర్ లోకేష్ యాదవ్  టి పి సి సి అధికార ప్రతినిధి 💐🌹* *ప్రజా ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్ టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి*💐🌹

 

🔥సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గార్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు

 

🔥ప్రజా పాలనలో 1000 రోజులు ఓ మైలురాయి

 

🔥1000 రోజుల పండుగలో విద్య వైద్యం వ్యవసాయం లకు పెద్దపీట

 

🔥రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ.. 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తి

 

🔥రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంపు

 

🔥ధాన్యం కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

 

🔥వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసి రికార్డు సృష్టించిన ప్రజా ప్రభుత్వం

 

🔥రూ.20 వేల కోట్లకు పైగా రుణమాఫీ.. 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిన ప్రజా ప్రభుత్వం

 

🔥రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించిన ప్రజా ప్రభుత్వం

 

🔥ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.30 వేల కోట్లు ఖర్చు

 

🔥సన్నవడ్ల బోనస్‌కు దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయింపు

 

🔥రైతుబీమాకు రూ.3,500 కోట్లు ఖర్చు చేయడం జరిగింది

 

🔥గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

 

🔥రూ.500కే ఎల్పీజీ సిలిండర్ పంపిణీ చేస్తున్న ప్రజా ప్రభుత్వం

 

🔥పేదల ఆశలు నెరవేర్చే దిశగా 16.32 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ

 

🔥1.06 కోట్ల ఆహార భద్రత కార్డులతో 3.43 కోట్ల మందికి ప్రయోజనం

 

🔥తెలంగాణ యువతలో విశ్వాసం కలిగించేలా 70 వేలకు పైగా ప్రభుత్వ నియామకాలు

 

🔥యువత నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు

 

🔥ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్న ప్రజా ప్రభుత్వం

 

🔥పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం ప్రారంభం

 

🔥100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం

 

🔥బీసీ కులగణనతో సామాజిక న్యాయానికి పెద్దపీట

 

🔥స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రజా ప్రభుత్వం

 

🔥ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయడం విప్లవాత్మక చర్య

 

🔥రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, బలహీనవర్గాలను ప్రభుత్వ విధానాలకు కేంద్రబిందువుగా మార్చిన ప్రజా ప్రభుత్వం

 

🔥రాహుల్ గాంధీ సామాజిక న్యాయ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణలో కీలక నిర్ణయాలు

 

🔥 అనేక సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందిస్తూ….. ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…..

 

*డాక్టర్ లోకేష్ యాదవ్*

 

*టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి*

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!