ePaper
Thursday, September 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

👉 *ఖమ్మం నగరంలో 60 డివిజన్లకు 27 ఓటరు సవరణ కేంద్రాలు ఎలా సరిపోతాయి..?*

👉 *ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం *సర్** *ప్రక్రియలో అత్యధికంగా 80,663 ఓటర్లకు నోటీసులు ఇచ్చి…సవరణ కేంద్రాలు కేవలం 27 కేంద్రాలు పెట్టడంతో ఓటర్లు, వయోవృద్ధులు తీవ్ర నిరీక్షణలతో ఇబ్బంది పడుతున్న వైనం…*

👉 *ప్రతి డివిజన్ లో ఒక సవరణ కేంద్రం పెట్టాలి…*

👉 *ప్రతి ఇంటికి అధికారులను పంపి అవగాహన కల్పించి ఓటు పోకుండా చర్యలు తీసుకోవాలి…*

👉 *అనామలీస్, మ్యాపింగ్ సవరణ డేట్ ను పొడిగించాలని ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో CPM పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ డిమాండ్…*

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!