– జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్. 07.2026.రోజువారీ నడక ద్వారా మనిషిగుండెఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుందని జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ అన్నారు.
జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
వనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపల్,పట్టణంలోఆదివారం జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్,నూతనంగాక్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.గౌరవ అధ్యక్షులు యం.కిషన్ నాయక్, అధ్యక్షులు జె యం. మిషేక్,ఉపాధ్యక్షులుకోట్ల.కృష్ణయ్యగౌడ్,యస్.ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శిఎండి.సుల్తాన్ , సంయుక్త కార్యదర్శి.పి.నాగరాజు,కోశాధికారిగంగాధర్,ఉపకోశాధికారిపి.విజయ్,సలహాదారులు,ఎం.వీరనరసింహచారి(విరాట్ ), లక్ష్మయ్య బాబాయ్, ప్రచారకార్యదర్శి,వి. లక్ష్మయ్యటీచర్,మిగతాకార్యవర్గసభ్యులుసి.భాస్కరు,దుప్పటి. చంద్రాయుడు,కె.హనుమంతు, భాస్కర్ రెడ్డి,బాలరాజు,కురుమన్న,ఆనంద్,క్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ టీచర్ లను ఎన్నుకున్నారు.
జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి ప్రస్తుత కాలంలో మనుషులు వాహనాలరాకతోచాలామట్టుకు నడకనుమర్చిపోయివాహనాలనువినియోగిస్తున్నారని అన్నారు.కాలినడక తగ్గిపోవడం ద్వారా మానవ శరీరంలోమార్పులుచేకూరిఅనారోగ్యాలకుగురవుతున్నారని అన్నారు. నడవని వారితో పోలిస్తే నడిచే వారి శరీరంలో కొవ్వు తక్కువగా ఉందని అన్నారు. నడక వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, బరువును అదుపులో ఉంచుతుందన్నారు. అలాగే ఒత్తిడిని కీళ్ల నొప స్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా కాళ్ళ నుండి రక్తాన్ని తిరిగి గుండెకు పంపి, గుండెపై భారాన్నితగ్గించిమానసికఆరోగ్యాన్నిపెంపొందిస్తుందన్నారు. కావున రోగనిరోధక ‘శక్తిని పెంపొందించుటకు, చక్కెర స్థాయిలనునియంత్రించుటకునిద్రవంటివాటిని మెరుగుపరిచేందుకుప్రతిఒక్కరూఉదయంసమయంలో వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు.


