అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్ ఎన్ వి ఆర్ 9 టీవీ ఆర్సి వెంకటేష్)* సెప్టెంబర్ 13 ములకలపల్లి మండలం గ్రామం సత్తుపల్లి బ్రాంచ్ నందు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు బీమా అందజేయడం జరిగింది… ములకలపల్లి మండలం రాజుపేట గ్రామానికి చెందిన గుంజ ఆదినారాయణ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 50,000/- రూ తీసుకోవడం జరిగింది.. తీసుకున్న ఆరు నెలల సమయంలోనే గుండెపోటుతో గుంజి ఆదినారాయణ మృతి చెందడం జరిగింది కావున వారి కుటుంబానికి చెందిన నామిని గుంజ నాగమణికి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు అక్షరాల 806403/- లక్షల రూపాయలు చెక్కు రూపంలో నామినీకి ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిaa ఎ జి ఎం సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి.. కుటుంబ ఆర్థిక భద్రతకు బీమా అవసరం జీవితంలో ఎప్పుడు ఎలాంటి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేమని, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు జీవిత బీమా ఎంతో అవసరమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అధికారులు తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యుల భవిష్యత్ అవసరాలు, పిల్లల విద్య, కుటుంబ నిర్వహణ తదితర ఖర్చులకు బీమా ఆర్థికంగా అండగా నిలుస్తుందని వివరించారు. అలాగే భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బీమా పథకాలను ఎంచుకోవడం, పాలసీ నిబంధనలు మరియు ప్రయోజనాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పాలసీ తీసుకోవడం ముఖ్యమని సూచించారు. బీమాను కేవలం పెట్టుబడిగా కాకుండా కుటుంబానికి ఆర్థిక రక్షణ కవచంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.జీ.ఎం. సతీష్, డీఎం భరత్, మేనేజర్ శ్రీనివాసరావు, ఎంప్లయర్ నరేష్, డి ఓ వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు, ఏజెంట్లు రవి, వెంకటరమణ, చంద్రకళ, రామారావు, సురేష్, బిక్షం, నరేష్, ఖాదర్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…
*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*
Latest Articles
మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు
సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...
నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు
ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...
జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు
– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...
బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...
కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...
Related Articles
మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు
సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 14:మండలంలోని మందలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవ...
నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు
ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని ప్రసిద్ధ నాగపట్నం ప్రార్థన మందిరానికి ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులు మద్దిశెట్టి సామేలు నిన్న రాత్రి చేరుకున్నారు.ఈరోజు ఉదయం ప్రార్థన మందిరంలో ఆయన...
జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు
– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మహాగణపతి ఆశీస్సులు అందించాలి,– వనపర్తి సీఐ, సుగంధ రత్నం, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, పొలిటికల్ పవర్ సమగ్ర...


