ePaper
Monday, September 14, 2026
📄 ePaper

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్.15. 2026.
వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని అమ్ముడబాకుల గ్రామ శివారులోని బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. బాటసారులు తెలిపిన సమాచారం మేరకు కొత్తకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై. ఎం. విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం. మృతుడి వయస్సు సుమారు 38 సంవత్సరాలు ఉంటుందని, ఎత్తు సుమారు 5.5 అడుగులు, చామన ఛాయతో ఉన్నాడని తెలిపారు. మృతుడు నీలిరంగు టీషర్ట్‌, నలుపు రంగు షార్ట్‌ ధరించి ఉన్నాడు. టీషర్ట్‌పై ‘ టీం. మురళీధర్ హెగ్డే’ అని ముద్రించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి ఆచూకీ, గుర్తింపు లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై ఎం. విక్రమ్ కోరారు. సమాచారం తెలిసిన వారు 8712670621, 9182183213 నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.

Latest Articles

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ములకలపల్లి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

*ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా మండలీ అధ్యక్షురాలు గుర్రం...

Related Articles

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని ప్రసిద్ధ నాగపట్నం ప్రార్థన మందిరానికి ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులు మద్దిశెట్టి సామేలు నిన్న రాత్రి చేరుకున్నారు.ఈరోజు ఉదయం ప్రార్థన మందిరంలో ఆయన...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మహాగణపతి ఆశీస్సులు అందించాలి,– వనపర్తి సీఐ, సుగంధ రత్నం, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, పొలిటికల్ పవర్ సమగ్ర...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్ ఎన్ వి ఆర్ 9 టీవీ ఆర్సి వెంకటేష్)* సెప్టెంబర్ 13 ములకలపల్లి మండలం గ్రామం సత్తుపల్లి బ్రాంచ్ నందు...
error: Content is protected !!