ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం:  లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలో 15త్ వార్డులో ఇఫతేకర్ హైమత్ ఖాన్ (ఆర్టీసీ బాబా )అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ రావు ఆదేశాల మేరకు వారి కుటుంబానికి 5000/వేల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15త్ వార్డ్ నాయకులు అమీర్ ఖాన్ ఎండి రషీద్, కౌన్సిలర్ బోడో రాజేంద్రప్రసాద్ మరియు కౌన్సిలర్ వడ్డేపల్లి రాయాలింగు, కౌన్సిలర్ బిర్థుల సత్యనారాయణ, ఎండి గౌస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Articles

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20:...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక సంబరాలు

*ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వినాయక సంబరాలు* *ఇన్ఫినిటీ మాల్టా...

గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల...

Related Articles

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల జిల్లా, నియోజకవర్గంలో ఈరోజు మన దేశ ప్రధాని...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*హైదరాబాద్: అవుట్‌డోర్...

యజమాని వెంకన్న మృతి చితి వరకు శునకం తోడుగా   సెప్టెంబర్ 20:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం వెలగనూరు గ్రామంలో యజమాని చనిపోతే...
error: Content is protected !!