ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం

సెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా, నియోజకవర్గంలో ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 76వ జన్మదినం సందర్భంగా వెర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షిట్టిపేటలో ఏర్పాటుచేసిన రక్త శిబిరంలో పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి  మరియు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మంచిర్యాల జిల్లా ఎస్సీీీ కౌన్సిల్ సభ్యులు తగరపు గంగన్న, మరియు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు, పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Latest Articles

ఖమ్మం సూర్యాపేట హైవే పిల్లలమర్రి దగ్గర ప్రమాదం డాక్టర్ మృతి

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం ఖమ్మం వైద్యుని సజీవ దహనం సూర్యాపేట -ఖమ్మం 365...

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:...

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక సంబరాలు

*ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వినాయక సంబరాలు* *ఇన్ఫినిటీ మాల్టా...

Related Articles

ఖమ్మం సూర్యాపేట హైవే పిల్లలమర్రి దగ్గర ప్రమాదం డాక్టర్ మృతి

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం ఖమ్మం వైద్యుని సజీవ దహనం సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం..పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ||" > > భావం: వంకర తొండము గలవాడు, గొప్ప శరీరము గలవాడు, కోటి సూర్యుల కాంతులతో...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*హైదరాబాద్: అవుట్‌డోర్...
error: Content is protected !!