ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

దురదపాడు  విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్న మాజీ జడ్పీటీసీ పైడి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు ఆయనకు చిరు సత్కారం చేశారు.

ఈ సందర్భంగా పైడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “ఆ దేవదేవుడైన వినాయకుని దయతో మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాసాని నాగప్రసాద్, దురదపాడు గ్రామస్తులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Latest Articles

టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దురదపాడు గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న  సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దురదపాడు...

వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు పెచ్చులు ఊడి పడి ముగ్గురికి గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 20:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో...

“మధిరలో మానవత్వం చాటుకున్న హర్ష కేతన్ సేవా ఫౌండేషన్ “

- నిరుపేదలు, వృద్ధులకు ఘనంగా అన్నదానంమధిర సెప్టెంబర్ 20 *పొలిటికల్ పవర్...

గిరిజన బిడ్డ శిరీష మరణ ఘటనపై పై అసెంబ్లీలో జారే ఆదినారాయణ ప్రస్తావన

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి...

Related Articles

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు  దమ్మపేట మండలంలో పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆయన...

భూమి పట్టా పేరుతో రూ. 5.60 లక్షల వసూలు దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై కేసు నమోదు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 19:దమ్మపేట గ్రామానికి చెందిన అత్తులూరి వెంకట రామారావు అనే వ్యక్తి నుండి వ్యవసాయ భూమికి పట్టా చేయిస్తానని నమ్మబలికి మోసం చేసిన ఘటన దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది.కొత్తపల్లి సురేష్, ,బొంతల శంకర్...

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను పెంచడంలో వేదురు సాగు కీలకపాత్ర పోషిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి:ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లివెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రపంచ...
error: Content is protected !!