ePaper
Monday, September 21, 2026
📄 ePaper

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

📰 Generate e-Paper Clip

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పెద్దమందడి జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రైతుల ధర్నాకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గృహనిర్బంధం చేయడాన్ని పెద్దమందడి మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి గొంతుకను అణచివేయడం సరికాదని ఆయన అన్నారు. సాగునీరు అందక రైతులు పంటలు నష్టపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.రైతులకు వెంటనే సాగునీరు అందించాలని, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని రఘుపతి రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై విధించిన గృహనిర్బంధాన్ని వెంటనే ఎత్తివేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

Latest Articles

ఘనంగా అభయాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరస్వామి మహా అన్నదాన వితరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /...

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలుపొలిటికల్ పవర్,ములకలపల్లి,...

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్...

ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ సాగర్రా రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.సెప్టెంబర్...

ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ రావు గారి జన్మదిన వేడుకలుసెప్టెంబర్ 21...

Related Articles

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య టవర్లకు మార్చే ప్రయత్నాలపై విమర్శలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 2000మందివిద్యార్తి,విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్...

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.22.2026.అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, హైదరాబాద్‌–రంగారెడ్డి జిల్లాల హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షుడు డా. సతీష్‌ యాదవ్‌...
error: Content is protected !!