ePaper
Sunday, September 27, 2026
📄 ePaper

*డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు..*

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బజా శేఖర్
*కొందరు రాజకీయ నేతలు… మరికొందరు బ్యూరోక్రాట్లు భారతదేశ సంపదను దోచేసుకుంటున్నారు.. నిరుపేదలకు దక్కాల్సిన సంక్షేమం వీరు కబళిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖకు దొరికేది కేవలం ఒక శాతం అవినీతి అధికారులు మిగతావారు దర్జాగా దేశాన్ని భోంచేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఎటువంటి శీలపరీక్ష.. నిఘా జవాబుదారితనం లేకపోవడంతో బందిపోట్ల గా మారి భారతదేశాన్ని జుర్రుకుంటున్నారు.. ఈ దేశం ఏమి బాగుపడుతుంది ? వందల ఏళ్లు గడిచినా ఇదే ధోరణి కొనసాగుతుంది.. అవినీతి లంచగొండితనం మనదేశంలో పేట్రేగిపోతుంది*

*హైదరాబాదులోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.*

*ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న. సోదాలు.. బస్తాల కొద్దీ నోట్ల కట్టలు*

Latest Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

  అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా...

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు...

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా...

Related Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు.కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. ఇటీవల నూతనంగా మండల ఎస్సైగా వచ్చిన హనుమంతుడు ను...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై విచారణ పూర్తి..తక్షణమే ఉద్యోగాల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని సిపిఎం... మండల కార్యదర్శి ఎంబడి. పోలయ్య గర్జన.కాశినాయన సెప్టెంబర్ 27...

*సౌత్ జోన్ ఇండియా టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు రైజింగ్ సన్ విద్యార్థి ఎంపిక*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా ప్రతినిధి టెన్నిస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 28 వ తేదిన హైదరాబాద్ లోని...
error: Content is protected !!