ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

సర్వేపల్లి టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. వైయస్ఆర్ సీపీలోకి ఉధృతంగా చేరికలు టీడీపీ నేతలు వలస బాట పట్టడంతో తల పట్టుకుంటున్న సోమిరెడ్డి..స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే నాటికి సర్వేపల్లిలో ఖాళీ అయ్యే స్థితికి టీడీపీ..కాకాణి గారి నాయకత్వం మీద నమ్మకంతో టీడీపీని వీడుతున్న నాయకులు

📰 Generate e-Paper Clip

 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి నివాసంలో తోటపల్లి గూడూరు మండలం, వెంకన్న పాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్ సీపీలో చేరిక. పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన కాకాణి గారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన కాకాణి గారు. పార్టీలో చేరిన గడ్డం శేషయ్య గారు, పాముల చంద్ర శేఖర్ గారు, బల్లెం సుధాకర్ గారు, బొమిడి సుమన్ గారు, బల్లెం పవన్ గారు, చింత సురేంద్ర గారు, పంది కృష్ణ గడ్డం రాజా గారు, బొమిడి సుభాష్ గారు, ఆకాష్ గారు, పుచ్చల పల్లి సిద్దు గారు, బల్లెం పోలయ్య గారు, దుడ్డి రంగయ్య గారు, బోయిన పోలయ్య వారు, గడ్డం సుబ్బరాయలు గారు తదితరులు

-సర్వేపల్లిలో రోజురోజుకూ బలహీనపడుతున్న టీడీపీ.. వైయస్ఆర్సీపీ వైపు ప్రజల అడుగులు.

-సోమిరెడ్డి నిర్లక్ష్యంతో టీడీపీని వీడుతున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు.. రోజురోజుకూ పెరుగుతున్న వలసలు

-సోమిరెడ్డి అవినీతి, నిర్లక్ష్యంతో టీడీపీకి చెడ్డపేరు వస్తోందని భావిస్తున్న సొంత తెలుగుదేశం నాయకులు.

-సోమిరెడ్డి వ్యవహారశైలితో టీడీపీ సర్వేపల్లిలో ఉనికిని, విశ్వసనీయతను కోల్పోతోంది.

-టీడీపీ కోసం కష్టపడిన పాత నాయకులు, కార్యకర్తలను పట్టించుకోని సోమిరెడ్డి.

-పార్టీ కోసం పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తి

-సోమిరెడ్డి వైఖరితో విసిగిపోయి టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరుతున్న పలు గ్రామాలకు చెందిన ప్రజలు.

-సర్వేపల్లిలో అభివృద్ధి కంటే అవినీతి గురించే ఎక్కువగా చర్చిస్తున్న ప్రజలు

-ప్రజా సమస్యలను పక్కనపెట్టి సోమిరెడ్డి తన స్వార్ధానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటున్న టీడీపీ నాయకులు.

-సర్వేపల్లిలో అవినీతిని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న కాకాణి గారికి మద్దతు తెలుపుతున్న ప్రజలు

-కాకాణి గారి నాయకత్వంపై నమ్మకంతో వైయస్ఆర్సీపీలో చేరుతున్న,టీడీపీ నాయకులు

-జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాం అంటున్న యువత,

-వైయస్ఆర్సీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, తగిన ప్రాధాన్యత కల్పిస్తాం.

-పాత నాయకులను, పార్టీలో కొత్తగా చేరుతున్న నాయకులను సమన్వయం చేసుకుంటూ ఐక్యంగా ముందుకు సాగుతాం.

-పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉంటాం.

-ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు అండగా నిలుద్దాం.

-స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం.

-సర్వేపల్లిలో వైయస్ఆర్సీప్పీ విజయమే లక్ష్యంగా.. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అంటూ కాకాణి గారు విజ్ఞప్తి.

Latest Articles

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి:ఇల్లందు సబ్‌జైలును సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం కావొద్దుఇల్లందు, పొలిటికల్ పవర్: ఖైదీలు...

బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు

నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలో బేటి బచావో...

Related Articles

అవినీతిపరుల నుంచి అనంతపురాన్ని కాపాడుకుందాం…

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*వైయస్ఆర్ సీపీని గెలిపిస్తే...

కలసపాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా ముట్టే చెన్నయ్య ఏకగ్రీవ ఎన్నిక

 కలసపాడు అక్టోబర్ 27 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో రామాపురం...

* శ్రీశైలం దేవస్థానంలోని కార్తిక మాసం సందర్భంగా* *పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 27( పొలిటికల్ పవర్ న్యూస్ ) • నవంబరు 10వ తేది నుంచి డిసెంబరు 9 వరకు కార్తిక మాసోత్సవాలు • కార్తిక మాసోత్సవాలలో పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలు • కేవలం...
error: Content is protected !!