ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – పట్టుబడ్డ ఇద్దరు జూదరులు…

📰 Generate e-Paper Clip

 

 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 2 నవంబర్ 2026.

 

 

రుద్రూర్ మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని బొప్పాపూర్ రోడ్డులో గల ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన పక్కా సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6620/- రూపాయలు నగదు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్. రామ్ తెలిపారు.

Latest Articles

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

ఆదివాసీల హక్కుల సాధనకు సమరశీల పోరాటమే శరణ్యం!

దమ్మపేట ఆదివాసి సేన నూతన మండల కమిటీ ఎన్నిక ఆదివాసీల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేపడతాం: నాయకులు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అధికారులపై చట్టపరమైన చర్యలుపొలిటికల్ పవర్, దమ్మపేట, నవంబర్ 1:ఆదివాసీలు తరతరాలుగా ఎదుర్కొంటున్న...

“శుభకార్యంలో ఆశీర్వాదం.. విషాదంలో పరామర్శ.. ప్రజలకు అందుబాటులో సోయం వీరభద్రం”

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, నవంబర్ 1:అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం నిర్వహించిన శుభకార్యాలు, పరామర్శ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. తొలుత అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన ఇటుకల...

రోడ్లపై క్షుద్ర పూజల కలకలం!

 రాజాపురం ఎస్సీ కాలనీలో భయాందోళనలు.. మూఢనమ్మకాలపై చర్యలేవీ? ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న దుండగులను గుర్తించాలని గ్రామస్తుల డిమాండ్ ‌ అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ, మేడపురెడ్డి నాగార్జున, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం...
error: Content is protected !!