ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

స్థానిక పోరుకు కర్నూలు సిద్ధం

📰 Generate e-Paper Clip

కర్నూలు జిల్లా (పొలిటికల్ పవర్):అప్పయ్య. ఎమ్

ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో స్థానిక పోరుకు యంత్రాంగం పక్కాగా సిద్ధమైంది. మండల పరిధిలోని 44 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల ఇన్ఛార్జ్ అధికారి గోపాల్ వెల్లడించారు.

మండల వ్యాప్తంగా మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 67 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే కీలకమైన దేవనకొండ గ్రామంలో 6 ఓటింగ్ బూత్‌లను పక్కా ప్రణాళికతో సిద్ధం చేసినట్లు అధికారి తెలిపారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షికంగా జరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Latest Articles

*ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి*

*పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం* పేదలకు ఆర్థిక సాయం నాంపల్లి మండల మాజీ...

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి

పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం:పేదలకు ఆర్థిక సాయం నాంపల్లి మండల మాజీ...

శ్రీశైలం దేవస్థానంలోనీ బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 3 (పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణం...

చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్ మృతి

  – గత నెల 26న ప్రయాణీకురాలితో ఘర్షణ – బస్సులో నుంచి ప్యాసింజర్...

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో వర్షంలోను ఆందోళన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రికమాలోత్ అజయ్ నాయక్...

Related Articles

: అనంతపురంలో ‘రమేష్ గౌడ్’ మార్క్ హవా!

అనంతపురం / కదిరి:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*అనంతపురం పీఠంపై వైఎస్ఆర్ కాంగ్రెస్...

జోరువానలోనూ ఆగని ఎన్నికల ప్రచారం

  తొస్సిపూడిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పర్యటన జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాతకు మద్దతుగా ప్రచారం బిక్కవోలు మండలంలోని తొస్సిపూడి గ్రామంలో మంగళవారం కురుస్తున్న జోరువానను సైతం లెక్కచేయకుండా అనపర్తి మాజీ ఎమ్మెల్యే...

కలసపాడు లో జరిగే ఎన్నిక పై ప్రత్యేక నిఘా… ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం… పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్.. సుబ్రహ్మణ్యం…...

 కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్. పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్. ఎo. ప్రసాద్ రావుకలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో...
error: Content is protected !!