ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 06 2026: వనపర్తి పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చిన్నారి అద్వైత్ మొదటి జన్మదిన వేడుకలకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి అద్వైత్‌ను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. వనపర్తి పట్టణ నాలుగో వార్డు కౌన్సిలర్ శరవంద మనవడు అద్వైత్ మొదటి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. పిల్లల జీవితంలో ప్రత్యేకమైన ఇలాంటి రోజులను వేడుక చేసుకోవడం తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమాభిమానాలను చాటి చెబుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కదిరె రాములు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

–పెంచినప్రివిలేజ్,పన్నునువెంటనేరద్దుచేయాలి,ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు,ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ...

పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్

 – గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ ...

Related Articles

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ మంత్రి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్...

పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్

 – గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్  ఆధ్వర్యంలో స్తంభాలు నేడు కూతురు కౌన్సిలర్ జె. అఖిల ఆధ్వర్యంలో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలి: సంఘం నాయకుల పిలుపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...
error: Content is protected !!