ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

ప్రజా వైద్యశాలలో బాలింతను, బాబును పరామర్శించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 06 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి సోదరి శోభారాణి వనపర్తి ప్రజా వైద్యశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. నవజాత శిశువును ఆప్యాయంగా చూసి తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దంపతులు శోభారాణి విజయభాస్కర్ రెడ్డిలకు అభినందనలు తెలియజేశారు. బాలింతకు, శిశువుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

–పెంచినప్రివిలేజ్,పన్నునువెంటనేరద్దుచేయాలి,ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు,ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ...

పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్

 – గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ ...

Related Articles

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ మంత్రి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్...

పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్

 – గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్  ఆధ్వర్యంలో స్తంభాలు నేడు కూతురు కౌన్సిలర్ జె. అఖిల ఆధ్వర్యంలో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలి: సంఘం నాయకుల పిలుపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...
error: Content is protected !!