
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంబేద్కర్ నగర్ చెందిన కందుల రంజాన్
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణం చెందడం పట్ల గార్ల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్బంది, సంతాపవ్యక్తంచేశారు.కందుల రంజాన్ మరణ తెలుసుకున్న వెంటనే గార్ల మండల సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి పరామర్శించి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాని కల్పించారు. అనంతరం రంజాన్ పార్థుదేహాని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా రంజాన్ కుటుంబానికి తీరని లోటు అతను ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధనిచ్చారు.కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనోధైర్యాని ప్రసాదించాలని ఆకాంక్షిచారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ హతిరం , లెనిన్, ఏసుమల రాజశేఖర్, షేక్ యాకుబ్ పాషా, కోల కుమార్ గౌడ్, అక్కి స్వామి, కాగితం ఎల్లయ్య తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు.కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

