ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర ఆకస్మిక తనిఖీ…

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :

గార్ల మండల పరిధిలో గార్ల, సీతంపేట, సత్యనారాయణపురం, గ్రామాలలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర, గార్ల మండలం ఏ వో కావటి రామారావు తనిఖీ చేశారు. నిల్వలు, ధరలు, విక్రయ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్లులను పరిశీలిచారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాలని దుకాణదారులకు సూచించారు.

Latest Articles

పండ్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పాత గంజిలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాలు రోడ్డు...

తిరుమలయ్య గుట్టను సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

రూ.2 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు.. రహదారి, తాగునీరు, హరిత హోటల్‌తో పాటు...

జనసేన ఎమ్మెల్యేకు బిగ్ షాక్: బత్తుల రామకృష్ణ భార్యపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు ఘన విజయం!

 సీతానగరం/తూర్పుగోదావరి:పొలిటికల్ పవర్ ప్రతినిధితూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది....

సాంస్కృతిక కార్యక్రమాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

కొత్తగూడ ఏజెన్సీలో అక్రమ బహుళ అంతస్తులు నిర్మాణాలను తక్షణమే తొలగించాలి… ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తే సహించం! అధికారుల మౌనం వెనుక ముడుపుల మాయాజాలం?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచంగా నిలవాల్సిన చట్టాలు కొత్తగూడ మండల కేంద్రంలో...

గార్ల పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన డ్వాక్రా మహిళా సంఘం (ఐకెపి) మండల నాయకురాలు కందుల శోభారాణి భర్త కందుల రంజాన్ అకాల మరణం. ...

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంబేద్కర్ నగర్ చెందిన కందుల రంజాన్గత కొంతకాలంగా అనారోగ్యంతో...

రాజకీయ సంచలనం: జైలు గోడలు తెంచిన ‘ప్రజాభిమానం’.. పెళ్లకూరు జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ సత్యనారాయణ రెడ్డి విక్టరీ! కార్యకర్తల ధీమా – ప్రజల తీర్పు: కక్షసాధింపు రాజకీయాలకు ఓటుతోనే తిరుగులేని జవాబు!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*పెళ్లకూరు: రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు తాత్కాలికమే తప్ప......
error: Content is protected !!